Sunday, May 26, 2019

దారుణం : స్మృతి ఇరానీ అనుచరుడ్ని కాల్చి చంపారు..

అమేథీ : ఉత్తర్‌ప్రదేశ్‌లో దారుణం జరిగింది. అమేథీలో ఓ బీజేపీ కార్యకర్తలు గుర్తు తెలియని వ్యక్తులు కాల్చి చంపారు. బీజేపీ నేత స్మృతి ఇరానీ అనుచరుడైన బరోలియా గ్రామానికి సురేంద్ర సింగ్‌ దుండగుల కాల్పుల్లో మతి చెందాడు. అమేథీ లోక్‌సభ నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ ప్రెసిడెంట్ రాహుల్ గాంధీపై స్మృతి ఇరానీ విజయం సాధించిన నేపథ్యంలో ఈ

from Oneindia.in - thatsTelugu http://bit.ly/2VPQCQj

0 comments:

Post a Comment