Saturday, February 9, 2019

కాంగ్రెస్ పార్టీలో మొద‌లైన ఎంపీ సీట్ల పందేరం..! పోటీ చేసేందుకు మొగ్గు చూపుతున్న యూత్..!!

హైద‌రాబాద్ : కాంగ్రెస్‌లో ఎంపీ టికెట్ల రేసు మొదలైంది. ఈ నెలాఖరులోగా లోక్‌సభ ఎన్నికలకు షెడ్యూల్‌ విడుదలయ్యే అవకాశం ఉందని వస్తున్న వార్తల నేపథ్యంలో, ఆ పార్టీ నాయకులు అప్పుడే ఈ ఎన్నికలపై దృష్టి సారించారు. ఉమ్మడి నల్లగొండ జిల్లా పరిధిలోని నల్లగొండ, భువనగిరి లోక్‌సభ నియోజకవర్గాలకుగాను గత సార్వత్రిక ఎన్నికల్లో కాంగ్రెస్, టీఆర్‌ఎస్‌ ఒక్కో స్థానాన్ని

from Oneindia.in - thatsTelugu http://bit.ly/2Gv2Cmu

Related Posts:

0 comments:

Post a Comment