బెంగళూరు: కర్ణాటక రాజకీయాలు రోజుకో మలుపు తిరుగుతున్నాయి. శుక్రవారం జరిగిన కీలక సీఎల్పీ సమావేశానికి నలుగురు ఎమ్మెల్యేలు గైర్హాజరయ్యారు. 80 మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలకు గాను 76 మంది మాత్రమే హాజరయ్యారు. దీంతో ఆ నలుగురికి నోటీసులు జారీ చేయాలని కాంగ్రెస్ పార్టీ నిర్ణయించింది. కాంగ్రెస్ పార్టీ సీఎల్పీ సమావేశం అనంతరం ఎమ్మెల్యేలను ఈగల్టన్ రిసార్టుకు తరలించింది.
from Oneindia.in - thatsTelugu http://bit.ly/2Cra9ik
Saturday, January 19, 2019
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment