భారత్ పాకిస్తాన్‌ల మధ్య పరిస్థితి దారుణంగా తయారైందని తర్వలోనే ఈ రెండు దేశాల మధ్య ప్రతీకారాలు పోయి శాంతివాతావరణం నెలకొనాలని ఆకాంక్షిస్తున్నట్లు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తెలిపారు. తన అధికార యంత్రాంగం రెండు దేశాలతో టచ్‌లో ఉన్నట్లు అధ్యక్షుడు చెప్పారు.
from Oneindia.in - thatsTelugu https://ift.tt/2VeUiey
Saturday, February 23, 2019
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment