Thursday, February 7, 2019

జనం మధ్య జగన్: నాన్నగారిచ్చిన అతి పెద్ద కుటుంబం అంటూ భావోద్వేగం:

తిరుపతి: తిరుపతిలో నిర్వహించిన భారీ బహిరంగ సభలో ప్రసంగించిన అనంతరం ప్రతిపక్ష నేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి..జనంతో కలిసిపోయారు. వేదిక దిగి వచ్చి ప్రజలను కలిశారు. వారితో ఆప్యాయంగా చేతులు కలిపారు. అక్కడే అమర్చిన ఒక టేబుల్ పైకి ఎక్కి ప్రజలకు అభివాదం చేశారు. తనతో కరచాలనం చేయడానికి ఉత్సాహాన్ని చూపుతున్న వారిని ఆయన నిరుత్సాహ పరచలేదు.

from Oneindia.in - thatsTelugu http://bit.ly/2Sx632o

Related Posts:

0 comments:

Post a Comment