Thursday, February 7, 2019

టీవీ నటి ఝాన్సీ ఆత్మహత్య: కీలకంగా మారిన ఆ వీడియో, అందులో ఏముంది?

హైదరాబాద్: వర్ధమాన టీవీ నటి ఝాన్సీ ఆత్మహత్య చేసుకున్న విషయం తెలిసిందే. కృష్ణా జిల్లా ముదినేపల్లి మండలం వడాలి గ్రామానికి చెందిన నాగ ఝాన్సీ(21) పంజాగుట్ట పోలీస్ స్టేషన్ పరిధిలోని నాగార్జుననగర్‌ సాయిరాం రెసిడెన్సీలో నివాసం ఉంటున్నారు. ఆమె బ్యూటీ పార్లర్‌ నిర్వహిస్తున్నారు. విజయవాడకు చెందిన సూర్య అనే స్నేహితుడితో ఝాన్సీ కొంతకాలంగా ప్రేమలో ఉన్నట్లుగా తెలుస్తోంది.

from Oneindia.in - thatsTelugu http://bit.ly/2MQwrz5

0 comments:

Post a Comment