Monday, February 18, 2019

`ఫిరాయింపు ఎమ్మెల్యే`లపై టీడీపీ సీనియర్ల గుస్సా: ఎన్నికల ముంగిట్లో భగ్గు

కర్నూలు: అధికార తెలుగుదేశం పార్టీలో సరికొత్త పితలాటకం మొదలైంది. అసెంబ్లీ సీట్ల సంఖ్య పెరుగుతుందని మభ్య పెట్టి, ప్రతిపక్ష వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలను తమ వైపు తిప్పుకొన్న టీడీపీకి.. ఎన్నికల ముంగిట్లో తలనొప్పులు ఎదురవుతున్నాయి. `ఫిరాయింపు ఎమ్మెల్యే`లపై ఆ పార్టీకి చెందిన సీనియర్లు భగ్గు మంటున్నారు. అసెంబ్లీ టికెట్లు తమకు దక్కుతాయో? లేవో అనే అనుమానం,

from Oneindia.in - thatsTelugu http://bit.ly/2trTCGT

Related Posts:

0 comments:

Post a Comment