Monday, February 18, 2019

రజనీకాంత్ పై ఆస్ట్రేలియా పోలీసుల ట్వీట్ వైరల్ .. ట్వీట్ లో మ్యాటర్ ఏంటంటే

తలైవా ,సూపర్ స్టార్ రజనీకాంత్‌కు ఉన్న క్రేజ్ అంత ఇంత కాదు. ఒక్క భారతదేశంలోనే కాదు ప్రపంచ దేశాల్లో కూడా తలైవా రజినీకాంత్ పాపులారిటీ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కరలేదు. ఆయనకు ఇండియాలోనే కాకుండా ప్రపంచ దేశాల్లోనూ ఫ్యాన్స్ ఉన్నారు. ఆస్ట్రేలియా, సింగపూర్, చైనా, జపాన్ దేశాల్లో సైతం అభిమానులు ఆయనను ఫాలో అవుతున్నారు. అయితే, రజినీకాంత్ కున్నఈ

from Oneindia.in - thatsTelugu http://bit.ly/2GLL05M

0 comments:

Post a Comment