నిజామాబాద్ : మద్దతు ధర ఇవ్వాలంటూ అన్నదాతలు రోడ్డెక్కారు. పలుమార్లు ఆందోళనకు దిగినా అటు పాలకులు గానీ, అధికారులు గానీ స్పందించలేదు. జాతీయ రహదారిపై బైఠాయించినా.. ప్రభుత్వం నుంచి సరైన హామీ లభించలేదు. దీంతో ఛలో హైదరాబాద్ పాదయాత్రకు సిద్ధమయ్యారు రైతన్నలు. కానీ పోలీసులు అడుగడుగునా అడ్డుకోవడంతో నిరసన కార్యక్రమం విఫలమైనట్లైంది.
from Oneindia.in - thatsTelugu https://ift.tt/2IDvF9X
నిజామాబాద్ రైతన్నల పోరాటం.. హైదరాబాద్ పాదయాత్రకు అడ్డంకులు
Related Posts:
సీఎం జగన్ పక్కా ప్లాన్: నిమ్మగడ్డ తొలగింపు వెనక ఏం జరిగింది..? చట్టం ఏం చెబుతోంది..?అమరావతి: తమను ధిక్కరించిన వారి విషయంలో ఉపేక్షించేది లేదని సీఎం జగన్ మరోసారి తేల్చి చెప్పారు. రాష్ట్ర స్థాయిలో సీఎస్‌గా ఉన్న ఎల్వీ సుబ్రహ్మణ్యంపై బదిలీ… Read More
ఏపీలో కరోనా: గుంటూరులో తొలి మరణం.. మళ్లీ పెరిగిన కేసులు.. ఒక్క జిల్లాలోనే 11 మందికి వైరస్ఆంధ్రప్రదేశ్లో కొవిడ్-19 మరణాలు, కేసుల సంఖ్య మళ్లీ పెరిగాయి. గుంటూరు జిల్లాలో తొలి కరోనా మరణం చోటుచేసుకుంది. దీంతో రాష్ట్ర వ్యాప్తంగా చనిపోయినవారి సం… Read More
ఇలాంటి సమయంలోనా రాజకీయాలు : వైసీపీ ఎంపీ విజయసాయి రెడ్డికరోనా కట్టడి కోసం ఏపీ ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంటుందని ఎంపీ విజయసాయిరెడ్డి పేర్కొన్నారు . లాక్డౌన్ కాలంలో పేద ప్రజలు ఇబ్బందులు రాకుండా ఆంధ్రప్రద… Read More
నగరిలో ఏం జరుగుతోంది.. ఎమ్మెల్యే రోజా వర్గం మీద వేటు.. కారణం అదే అంటున్న జిల్లా నేతలు..!!అమరావతి/హైదరాబాద్ : చిత్తూరు జిల్లా రాజకీయాలు ఎప్పుడూ వాడివేడిగా కొనసాగుతుంటాయి. చిత్తూరు జిల్లా అనగానే నారా చంద్రబాబు నాయుడు తర్వాత ఎమ్యెల్యే రోజా గు… Read More
వరద చుతుర్థి, సంకటహర చతుర్థి వ్రతాలు ఏంటి..? వాటిని ఎలా ఆచరించాలి..?డా.యం.ఎన్.చార్య - ప్రముఖ అంతర్జాతీయ జ్యోతిష ,జాతక,వాస్తు శాస్త్ర పండితులు -శ్రీమన్నారాయణ ఉపాసకులు. సునంద రాజన్ జ్యోతిష ,జాతక,వాస్తు కేంద్రం.తార్నాక -హ… Read More
0 comments:
Post a Comment