గోరఖ్‌పూర్ః మరి కొన్ని గంటలు! కేంద్రంలో బీజేపీ నేతృత్వంలోని ఎన్డీఏ ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా భావిస్తోన్న పథకం ఆరంభం కానుంది. వరుసగా రెండోసారి అధికారంలోకి తీసుకుని రాగలదని భావిస్తోన్న కీలక పథకం అది. అదే- కిసాన్ సమ్మాన్ నిధి. ఆర్థిక సంవత్సరంతో సంబంధం లేకుండా.. కొన్ని రోజుల వ్యవధిలోనే కిసాన్ సమ్మాన్ నిధి పథకాన్ని అమలులోకి తెస్తామని కేంద్ర
from Oneindia.in - thatsTelugu https://ift.tt/2IBBxka
Sunday, February 24, 2019
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment