Sunday, February 24, 2019

మాజీ అద‌న‌పు ఎస్పీకి టీడీపీ నంద్యాల లోక్ స‌భ టికెట్‌? న‌యీంతో లింకులు ఉన్నాయా?

నంద్యాలః తెలుగుదేశం పార్టీలో అభ్య‌ర్థుల ఖ‌రారు ఊపందుకుంది. క‌డ‌ప, రాజంపేట, విజ‌య‌వాడ‌ లోక్ స‌భ నియోజక‌వ‌ర్గాల ప‌రిధిలోని అసెంబ్లీ స్థానాల్లో ఇప్ప‌టికే ప‌లువురు నాయ‌కుల అభ్య‌ర్థిత్వాలు ఖ‌రార‌య్యాయి. తాజాగా క‌ర్నూలు జిల్లాలోని అసెంబ్లీ స్థానాలపై టీడీపీ అధినేత‌, ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు నాయుడు క‌స‌ర‌త్తు చేశారు. ఈ సంద‌ర్భంగా కొన్నిచోట్ల పాత ముఖాలు, మ‌రికొన్ని స్థానాల్లో కొత్త పేర్లు

from Oneindia.in - thatsTelugu https://ift.tt/2TdqKk5

0 comments:

Post a Comment