Sunday, February 24, 2019

ట్రంప్‌తో భేటీ కోసం రైల్లో వియత్నాంకు బయల్దేరిన కిమ్ జాంగ్ ఉన్, 48 గంటల ప్రయాణం

ప్యోంగ్‌యాంగ్: అమెరికా అధ్యక్షులు డొనాల్డ్ ట్రంప్, ఉత్తర కొరియా అధ్యక్షులు కిమ్ జాంగ్ ఉన్‌లు వియత్నాంలో భేటీ కానున్న విషయం తెలిసిందే. వీరిద్దరు భేటీ కానున్నట్లు ఉత్తర కొరియా శనివారం తెలిపింది. తమ దేశాధినేత కిమ్ వియత్నాంకు వెళ్తున్నారని, ఆయన రైల్లో ఉన్నారని చెప్పింది. ట్రంప్-కిమ్‌లు గతంలోను ఓసారి భేటీ అయ్యారు. ఇది రెండో భేటీ. కిమ్

from Oneindia.in - thatsTelugu https://ift.tt/2TdqIZv

0 comments:

Post a Comment