Friday, February 1, 2019

ఓ ప‌క్క సంక్షేమ ప‌థ‌కాలు..! మ‌రో ప‌క్క ప్ర‌తిప‌క్షాల‌ పై విసుర్లు..! ప‌ని మొద‌లు పెట్టిన బాబు..!!

అమ‌రావ‌తి/ హైద‌రాబాద్ : ఏపి లో రాజ‌కీయం నివురు గ‌ప్పిన నిప్పులా త‌యార‌య్యింది. ఎవ‌రికి వారు వ‌చ్చే ఎన్నిక‌ల్లో గెలుపే ల‌క్ష్యంగా చాక‌చ‌క్యంగా పావులు క‌దుపుతున్నారు. హైద‌రాబాద్ లోట‌స్ పాండ్ లో ప్ర‌తిప‌క్ష నేత జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి అన్ని వ‌ర్గాల రాజ‌కీయ నేత‌ల‌తో స‌న్నిహితంగా ఉండ‌డ‌మే కాకుండా అన్ని వ‌ర్గాల ప్ర‌జ‌ల అభిప్రాయ‌ల‌ను సైతం ప్ర‌త్య‌క్షంగా తెలుసుకునే

from Oneindia.in - thatsTelugu http://bit.ly/2G0D4OE

Related Posts:

0 comments:

Post a Comment