Friday, February 22, 2019

హాహా.. సంతోషంగా ఉంది!: జూనియర్ ఇంజినీర్ పరీక్షలో టాపర్‌గా సన్నీలియోని

పాట్నా: బీహార్‌లో జూనియర్ ఇంజనీర్ పరీక్షలకు వచ్చిన దరాఖాస్తుల్లో సన్నీలియోని టాపర్‌గా (మెరిట్ లిస్ట్ ఆధారంగా) నిలిచింది. ఈ పేరుతో ఉన్నవారు టాపర్‌గా నిలవడంతో ఇది మీడియాలో వార్త అయింది. ఈ సన్నీలియోని బీహార్‌కు చెందిన ఓ విద్యార్థిని. ఆమె పరీక్షలు రాసి, టాపర్‌గా నిలిచింది. ఇటీవల బీహార్‌ పబ్లిక్‌ హెల్త్‌‌ ఇంజినీరింగ్‌ డిపార్ట్‌మెంట్‌(పీహెచ్‌ఈడీ) జూనియర్‌ ఇంజినీర్‌(సివిల్‌)

from Oneindia.in - thatsTelugu https://ift.tt/2TfJ900

Related Posts:

0 comments:

Post a Comment