Friday, February 8, 2019

ఏమైంది ఈ రాజకీయ భీష్ముడికి: సభలో 92శాతం హాజరు... అద్వానీ మాట్లాడిన పదాలు ఎన్నో తెలుసా..?

అది ఆగష్టు 8, 2012. అస్సోంలోకి అక్రమ వలసలు, ఆపై రాష్ట్రంలో జరిగిన హింసలపై లోక్‌సభలో ఇచ్చిన వాయిదా తీర్మానం పై చర్చ జరుగుతోంది. నాడు విపక్షనేతగా బీజేపీ ఉక్కుమనిషి లాల్ కృష్ణ అద్వానీ ఉన్నారు. ఇక చర్చలో భాగంగా నాడు విపక్షంలో ప్రధాన ప్రతిపక్షనేతగా ఉన్న అద్వానీ లేచి మాట్లాడటం మొదలు పెట్టారు. సభ అంతా

from Oneindia.in - thatsTelugu http://bit.ly/2SfuJNz

0 comments:

Post a Comment