Friday, February 8, 2019

ఇకపై ఓటు వేయక తప్పదు..! సాధ్యాసాధ్యాలపై కేంద్ర ఎన్నికల సంఘం సర్వే

హైదరాబాద్ : మీరు ఓటు హక్కు వినియోగించుకుంటున్నారా? ఈవీఎంలపై నమ్మకముందా? ఎవరైనా భయపెడితే ఓటు వేస్తున్నారా? ఏ పార్టీకైనా సానుభూతిపరులుగా ఉన్నారా? ఓటింగ్ తగ్గిపోవడానికి కారణాలేంటి? ఇంటి పెద్దలు, మత పెద్దలు చెబితే ఓటేస్తున్నారా? ఇవన్నీ కూడా మేము అడిగే ప్రశ్నలు కాదు. కేంద్ర ఎన్నికల సంఘం ఓటర్లను అడగనున్న ప్రశ్నల జాబితా. ఇలాంటి అనేక విషయాలతో

from Oneindia.in - thatsTelugu http://bit.ly/2SjrOU7

Related Posts:

0 comments:

Post a Comment