లక్నో: ఉత్తర ప్రదేశ్‌లో సాధ్యమైనన్ని ఎక్కువ సీట్లలో కాంగ్రెస్ విజయం సాధించడమే లక్ష్యంగా ఆ పార్టీ జాతీయ కార్యదర్శి ప్రియాంకా గాంధీ మంగళవారం రాత్రంతా రాష్ట్ర నేతలతో సమాలోచనలు జరిపారు. మంగళవారం నుంచి మొదలు బుధవారం తెల్లవారుజామున ఐదు గంటల వరకు ఆమె పలువురు నేతలతో మాట్లాడారు.
from Oneindia.in - thatsTelugu http://bit.ly/2BzpuOp
Wednesday, February 13, 2019
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment