Wednesday, February 13, 2019

ఏపిలో 27 నుండి ఇంట‌ర్‌..మార్చి 18 నుండి ప‌దో త‌ర‌గ‌తి ప‌రీక్ష‌లు : 15న‌ డీఎస్సీ మెరిట్ జాబితా..

ఏపిలో ప‌రీక్ష‌ల కాలం మొద‌లైంది. ఒక వైపు ఎన్నిక‌ల స‌మ‌యం.. మ‌రో వైపు ప‌రీక్ష‌ల టెన్ష‌న్. వ‌చ్చే ప‌రీక్ష‌ల షెడ్యూల్ ను ఏపి ప్ర‌భుత్వం ప్ర‌క‌టించింది. డీఎస్సీ -2018 మెరిట్ లిస్టును ఈ నెల 15న విడుద‌ల చేయ‌నున్న‌ట్లు మంత్రి గంటా ప్ర‌క టించారు. అదే విధంగా ప‌దో త‌ర‌గ‌తి..ఇంట‌ర్ ప‌రీక్ష‌ల షెడ్యూల్ ను సైతం విడుద‌ల

from Oneindia.in - thatsTelugu http://bit.ly/2TNkvR4

Related Posts:

0 comments:

Post a Comment