Tuesday, February 5, 2019

ఈవీఎంలపై ఈసీని కలిసిన ప్రతిపక్షాలు: 50శాతం లెక్కించాలని ఆజాద్, బ్యాలెట్ కావాలని చంద్రబాబు

న్యూఢిల్లీ: కేంద్ర ఎన్నికల సంఘంతో విపక్షాలు సమావేశమయ్యాయి. సోమవారం సాయంత్రం జరిగిన ఈ భేటీలో కాంగ్రెస్ నేతలు గులాం నబీ ఆజాద్, అహ్మద్ పటేల్, మల్లికార్జున ఖర్గే, ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు తదితరులు పాల్గొన్నారు. వారు సీఈవోతో భేటీ అయ్యారు. ఈవీఎంల లోపాలపై తయారు చేసిన నివేదికను వారు ఈసీకి అందించారు. వచ్చే ఎన్నికల్లో

from Oneindia.in - thatsTelugu http://bit.ly/2HPCDIE

0 comments:

Post a Comment