ఎన్నికలు సమీపిస్తున్న వేళ..వైసిపి అధినేత జగన్ కీలక అడుగులు వేస్తున్నారు. సుదీర్ఘ పాదయాత్ర పూర్తి చేసిన జగ న్ ఎన్నికలకు సమాయత్తం అవుతున్నారు. ఈ నేపథ్యంలో జగన్ ఈ నెల 4న ఢిల్లీ పర్యటకు వెళ్తున్నారు. ఈ నెల 11న ముఖ్యమంత్రి ఢిల్లీలో దీక్షక సమాయత్తం అవుతున్న వేళ..జగన్ ఢిల్లీ పర్యటన ఉత్కంఠ రేపుతోంది..
from Oneindia.in - thatsTelugu http://bit.ly/2BdYTGs
Saturday, February 2, 2019
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment