Friday, February 1, 2019

అక్కడే కన్ఫ్యూజన్ క్రియేట్ అయింది: 45 ఏళ్ల గరిష్ట నిరుద్యోగ సమస్యపై నీతి ఆయోగ్ వివరణ

న్యూఢిల్లీ: దేశంలో నిరుద్యోగ సమస్య గత 45 ఏళ్లలో 2017-18లోనే తీవ్రంగా ఉందనే వార్తలను నీతి ఆయోగ్ సీఈవో అమితాబ్ కాంత్ గురువారం కొట్టి పారేశారు. నిరుద్యోగ సమస్యపై ఏఐసీసీ అధ్యక్షులు రాహుల్ గాంధీ, కాంగ్రెస్ నేతలు తీవ్ర విమర్శలు చేసిన విషయం తెలిసిందే. దేశంలో నిరుద్యోగ సమస్య 45 ఏళ్లలో అత్యధికంగా 2017-18లో నమోదయిందని జాతీయ

from Oneindia.in - thatsTelugu http://bit.ly/2G2PLZm

Related Posts:

0 comments:

Post a Comment