Monday, February 11, 2019

రాజీనామా చేస్తే రూ. 30 కోట్లు, అడ్వాన్స్ రూ. 5 కోట్లు, బీజేపీ బంఫర్ ఆఫర్, జేడీఎస్ ఎమ్మెల్యే బాంబు!

బెంగళూరు: కర్ణాటకలో రాజకీయాలు రసవత్తరంగా మారుతున్నాయి. ఆపరేషన్ కమల చేపట్టిన బీజేపీ నాయకులు ఎమ్మెల్యే పదవికి తాను రాజీనామా చేస్తే రూ. 30 కోట్లు ఇస్తామని బంఫర్ ఆఫర్ ఇచ్చారని, రూ. 5 కోట్లు అడ్వాన్స్ ఇచ్చారని కోలారు జేడీఎస్ ఎమ్మెల్యే కే. శ్రీనివాస్ గౌడ ఆరోపించారు. కోలారు జేడీఎస్ ఎమ్మెల్యే కే. శ్రీనివాస్ గౌడ మీడియాతో

from Oneindia.in - thatsTelugu http://bit.ly/2Bx5P1o

Related Posts:

0 comments:

Post a Comment