Thursday, February 21, 2019

రాఫెల్ తీర్పుపై పునఃసమీక్ష చేయనున్న సుప్రీంకోర్టు... విచారణ తేదీ ఎప్పుడు..?

ఢిల్లీ: రాఫెల్ వివాదం మరో మలుపు తీసుకుంది. ఇప్పటికే విపక్షాలు రాఫెల్ యుద్ధ విమానాల కొనుగోలు అంశంలో అవినీతి జరిగిందని ఆరోపణలు చేస్తున్న నేపథ్యంలో కేంద్రానికి సుప్రీం కోర్టు క్లీన్ చిట్ ఇచ్చిన సంగతి తెలిసిందే. అయితే సుప్రీం ఇచ్చిన తీర్పుతో విపక్షాలు అసంతృప్తిని వ్యక్తం చేశాయి. సుప్రీం కోర్టు ఇచ్చిన తీర్పుపై రివ్యూ పిటిషన్ కూడా

from Oneindia.in - thatsTelugu https://ift.tt/2U4qscQ

0 comments:

Post a Comment