అమరావతి/ హైదరాబాద్ : ఏపీ రాజకీయాలు వేడెక్కుతున్నాయి. వచ్చే ఎన్నికల్లో గెలుపుకోసం వ్యూహా రచనలు చేస్తున్నాయి పార్టీలు. పొత్తుల విషయంలో కూడా ఆచితూచి అడుగులు వేస్తున్నాయి. అంతే కాకుండా వివిద సర్వేలు ఏపిలో అదికార మార్పిడి జరుగుతుందని విశ్లేషిస్తున్న తరుణంలో రాజకీయంగా నేతలు మరింత అప్రమత్తంగా వ్యవహరిస్తున్నారు. ముఖ్యంగా అందరి కళ్లూ జనసేన పార్టీ పైనే కేంద్రీకరించారు.
from Oneindia.in - thatsTelugu https://ift.tt/2U6aK0D
Sunday, February 24, 2019
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment