ఎన్నికల వేళ ఏపి ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. కౌలు రైతులకు రాష్ట్ర ప్రభుత్వం భారీ సాయం ప్రకటించింది. పెట్టుబడి సాయం రూపంలో కుటుంబానికి ఏడాదికి రూ.15వేల చొప్పున ఇవ్వాలని నిర్ణయించింది. ఖరీఫ్ ప్రారంభం కాగానే తొలి విడత మొత్తాన్ని వారి ఖాతాలకు జమ చేయనుంది. ఏడాది కి 15 వేలు..ఏపిలోని కౌలు రైతుల కోసం
from Oneindia.in - thatsTelugu http://bit.ly/2NcsYLt
కౌలు రైతుకు సాయం : ఏడాదికి కుటుంబానికి రూ.15,000...
Related Posts:
శబరిమల : ఇకపై స్టీల్ బాటిళ్లలో ఔషధ జలం... బాటిల్ తిరిగిస్తే డబ్బులు రీఫండ్శబరిమల అయ్యప్ప భక్తులకు అందించే ఔషధ జలాన్ని ఇకపై స్టీల్ బాటిళ్లలో అందించాలని ట్రావెన్కోర్ దేవస్వం బోర్డు(టీడీబీ) నిర్ణయించింది. కోవిడ్ 19 నేపథ్యంలో బ… Read More
ఇంటికో బోటు కావాలా ? కాల్వల పునరుద్ధరణ కావాలా ? కేంద్రమంత్రి కిషన్ రెడ్డి సూటి ప్రశ్నగ్రేటర్ హైదరాబాద్ లో ప్రజలు మార్పు కోరుకుంటున్నారని, గ్రేటర్ మేయర్ పీఠాన్ని బీజేపీ చేజిక్కించుకుంటుంది అని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి వ్యాఖ్యానించారు.… Read More
బిహార్ అసెంబ్లీ స్పీకర్గా విజయ్ కుమార్ సిన్హా... ఆ స్థానంలో మొట్టమొదటి బీజేపీ నేత...బిహార్ అసెంబ్లీ చరిత్రలో మొట్టమొదటిసారి బీజేపీ ఎమ్మెల్యే స్పీకర్గా ఎన్నికయ్యారు. బుధవారం(నవంబర్ 25) అసెంబ్లీలో జరిగిన స్పీకర్ ఎన్నికలో బీజేపీ ఎమ్మెల్… Read More
శ్రీలంక బోటులో పాక్ డ్రగ్స్ అక్రమ రవాణా- 100 కేజీల హెరాయిన్ సీజ్ చేసిన కోస్డ్గార్డ్స్భారత జలాల్లో అనుమానాస్పద కార్యకలాపాలపై నిఘా కోసం భారతీయ నౌకాదళం డిసెంబర్ 17 నుంచి తొమ్మిది రోజుల ప్రత్యేక ఆపరేషన్ నిర్వహిస్తోంది. ఇందులో భాగంగా తమిళ… Read More
కరోనా విలయం: కేంద్రం కొత్త గైడ్లైన్స్ -డిసెంబర్ 1 నుంచి కంటైన్మెంట్ ఇంకా కఠినంగా -ముఖ్యాంశాలివేకరోనా మహమ్మారికి సంబంధించి కేంద్ర ప్రభుత్వం తాజాగా మార్గదర్శకాలను విడుదల చేసింది. దేశంలో కొత్తగా మరో 44,376 కేసులు,481 మరణాలు నమోదు కావడంతో మొత్తం కేస… Read More
0 comments:
Post a Comment