Tuesday, February 5, 2019

కేంద్రం నిధులు తీసుకోం.. మెట్టు దిగని దీదీ.. కొనసాగుతున్న దీక్ష

కోల్‌కతా : పశ్చిమ బెంగాల్ రగడ దేశవ్యాప్తంగా చర్చానీయాంశమైంది. కేంద్రంపై ఆరోపణలు గుప్పిస్తున్న అక్కడి సీఎం మమతా బెనర్జీ మెట్టు దిగడంలేదు. కేంద్రం తీరుపై అసహనం వ్యక్తం చేస్తూ దీదీ చేపట్టిన దీక్ష కొనసాగుతోంది. మరోవైపు వివిధ పథకాల కింద కేంద్రం నుంచి వచ్చే నిధులు తీసుకోబోమని స్పష్టం చేశారు. ప్రధాని నరేంద్రమోడీపై ఆరోపణలు గుప్పించిన మమతా..

from Oneindia.in - thatsTelugu http://bit.ly/2SqvF0S

0 comments:

Post a Comment