హైదరాబాద్ : ఓటర్ స్లిప్ రాలేదని బెంగ పడొద్దంటున్నారు రాష్ట్ర ఎన్నికల సంఘం అధికారులు. కొత్తగా ప్రవేశపెట్టిన TE-POLL యాప్ తో మీ ఓటర్ స్లిప్పులు మీరే పొందొచ్చని చెబుతున్నారు. దేశంలో ఎక్కడా లేని విధంగా మన రాష్ట్రంలో తొలిసారిగా ఈ సరికొత్త యాప్ అందుబాటులోకి వచ్చింది. పంచాయతీ ఎన్నికల ప్రక్రియను స్పెషల్ సాఫ్ట్‌వేర్ తో నిర్వహిస్తున్నారు.
from Oneindia.in - thatsTelugu http://bit.ly/2RxtIQK
Thursday, January 17, 2019
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment