Thursday, January 17, 2019

సీఎల్పీ నేత‌గా ఆ ఇద్ద‌రిలో ఒక‌రికి అవ‌కాశం..! మ‌రికొద్ది సేపట్లో ప్ర‌క‌ట‌న‌..!!

హైదరాబాద్: కాంగ్రెస్ పార్టీ ఏ ప‌ని చేసినా ఆచితూచి చేస్తుంటుంది. అది కొన్ని సంద‌ర్బాల్లో అనూకూ ఫ‌లితాల‌ను ఇస్తే మ‌రి కొన్ని సంద‌ర్బాల్లో ప్ర‌తికూల ఫ‌లితాల‌ను అందిస్తుంది. ఐన‌ప్ప‌టికి కాంగ్రెస్ పార్టీ మాత్రం అదే ప‌ద్ద‌తిని అనుస‌రిస్తోంది. తాజాగా తెలంగాణ‌లో సీఎల్పీ నేత ఎన్నిక విష‌యంలో కూడా త‌ర్జ‌న భ‌ర్జ‌న ప‌డుతోంది. ఎవ‌రిని శాస‌న స‌భ‌లో లిజిస్లేచ‌ర్

from Oneindia.in - thatsTelugu http://bit.ly/2SXxQ9e

0 comments:

Post a Comment