Thursday, January 17, 2019

సీబీఐ కొత్త డైరెక్టర్ తేలేది ఆనాడే...! 24న హై పవర్ కమిటీ భేటీ

ఢిల్లీ : సీబీఐ కొత్త డైరెక్టర్ నియామకంపై ఈనెల 24న హై పవర్ కమిటీ భేటీ కానుంది. ఇటీవల సీబీఐలో నాటకీయ పరిణామాలు చోటుచేసుకున్న నేపథ్యంలో నయా డైరెక్టర్ ఎవరనేది ఉత్కంఠగా మారింది. అయితే కేంద్రం తాత్కాలిక డైరెక్టర్ గా ఎం. నాగేశ్వరరావుకు బాధ్యతలు అప్పగించడంతో కాంగ్రెస్ పార్టీ నేతలు భగ్గుమంటున్నారు. ఆయన నియామకం చెల్లదని, చట్టవిరుద్ధమని

from Oneindia.in - thatsTelugu http://bit.ly/2ANF8W0

Related Posts:

0 comments:

Post a Comment