Saturday, January 19, 2019

గిఫ్ట్ పేరుతో కేసీఆర్ భయపెడుతున్నారు: బాబు, 'తెలంగాణ' దెబ్బతో మాట్లాడనని చెప్పిన లగడపాటి!

గుంటూరు: గుంటూరు జిల్లాలోని సత్తెనపల్లిలో ఏర్పాటు చేస్తున్న 36 అడుగుల భారీ ఎన్టీఆర్ విగ్రహాన్ని ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు శుక్రవారం ఆవిష్కరించారు. ఎన్టీఆర్ వర్ధంతి సందర్భంగా జిల్లాలో ఏర్పాటు చేసిన పలు కార్యక్రమాల్లో చంద్రబాబు, స్పీకర్ కోడెల శివప్రసాద రావు పాల్గొన్నారు. దాదాపు 50 ఎకరాల చెరువు మధ్యలో ఈ విగ్రహం ఏర్పాటు చేశారు.

from Oneindia.in - thatsTelugu http://bit.ly/2RCMg1V

0 comments:

Post a Comment