Saturday, January 19, 2019

సీక్రెట్ ఏంటి: అందుకే ప్రధాని మోడీ బాలీవుడ్ కార్యక్రమాలకు హాజరవుతున్నారా..?

2019 లోక్‌సభ ఎన్నికలకు సమయం దగ్గర పడుతోంది. పార్టీలు ఎన్నికలకు సిద్ధపడుతున్నాయి. ఎవరిని బరిలోకి దింపాలి ఎవరు ప్రచారం చేస్తే ఉపయోగం ఉంటుంది అనే లెక్కలు పార్టీలు వేస్తున్నాయి. వీలైనన్ని ఎక్కువ నియోజకవర్గాల్లో ప్రముఖులచే ప్రచారం నిర్వహించాలని బీజేపీ భావిస్తోంది. ఇందులో భాగంగానే ప్రధాని నరేంద్ర మోడీ బాలీవుడ్ నటీనటులపై ఆసక్తి చూపుతున్నారు. వీరితో ప్రచారం చేయిస్తే

from Oneindia.in - thatsTelugu http://bit.ly/2CuSIxx

0 comments:

Post a Comment