Saturday, January 19, 2019

కేసీఆర్ ఆంధ్రాకు వ‌స్తావా ...ముందు వీటికి స‌మాధానం చెప్పు : చ‌ంద్ర‌బాబు ష‌ర‌తు..!

టిఆర్‌య‌స్ .. టిడిపి మ‌ధ్య మాట‌ల యుద్దం ఇంకా కొన‌సాగుతూనే ఉంది. ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు కొద్ది రోజులుగా తెలంగాణ ముఖ్య‌మంత్రి కేసీఆర్ పై ఫైర్ అవుతున్నారు. ఇక‌, తాజాగా కెటిఆర్ - జ‌గ‌న్ స‌మావేశం త‌రువాత రెండు పార్టీల మధ్య గ్యాప్ మ‌రింత పెరిగింది. ఏపిలో కేసీఆర్ ప‌ర్య‌ట‌న ఖ‌రారైన నేప‌థ్యంలో ఇప్పుడు చంద్ర‌బాబు కీల‌క కామెంట్లు

from Oneindia.in - thatsTelugu http://bit.ly/2CzGDr4

0 comments:

Post a Comment