సూరత్: ఇటీవల పెళ్లి చేసుకుంటున్న రెండు మూడు జంటలు ప్రధాని నరేంద్ర మోడీకి ఓటు వేయాలని తమ వెడ్డింగ్ కార్డులలో ప్రింట్ చేస్తున్నాయి. ఇందులో భాగంగా సూరత్‌కు చెందిన ఓ జంట రాఫెల్ స్కాం గురించి వద్దని, ప్రధాని మోడీకి ఓటు వేయాలని అందులో పేర్కొన్నారు. మేం ఎలాంటి బహుమతులు కోరుకోవడం లేదని, వచ్చే ఎన్నికల్లో బీజేపీకి ఓటు వేయాలని పేర్కొన్నారు.
from Oneindia.in - thatsTelugu http://bit.ly/2RI4wa1
Wednesday, January 23, 2019
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment