హైదరాబాద్ : తెలంగాణ ముందస్తు ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ నుంచి గెలుపొందిన తూర్పు జయప్రకాశ్ రెడ్డి అలియాస్ జగ్గారెడ్డి తన మార్క్ రాజకీయాలను చూపించలేక పోతున్నారు. ఏ అంశం పట్ల నైనా దూకుడుగా ఉండే జగ్గారెడ్డి కాస్త సంయమనం పాటిస్తున్నారు. ముఖ్యంగా అదికారవ పార్టీ విధానాల పట్ల ఆచి తూచి వ్యవహరించడమే కాకుండా ప్రజోపయోగ కార్యక్రమాలకు ప్రభుత్వం
from Oneindia.in - thatsTelugu http://bit.ly/2Fd52q7
Tuesday, January 8, 2019
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment