Tuesday, January 8, 2019

పాములు కావాలా బాబు..! అమ్మకానికి కొండచిలువ

హైదరాబాద్ : ఏది కావాలన్నా ఇంట్లో నుంచి ఆర్డరిస్తే చాలు.. వాయువేగంతో మన చెంతకు చేరుతున్న రోజులివి. పెరిగిన టెక్నాలజీతో అందివస్తున్న అవకాశాలెన్నో. అయితే కొందరు సంఘ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతుండటం గమనార్హం. తాజాగా మేడ్చల్ జిల్లాలో జరిగిన ఘటన చర్చానీయాశంగా మారింది. మా దగ్గర పాములున్నాయి, కొంటారా? అంటూ ఇద్దరు యువకులు సోషల్ మీడియాలో పెట్టిన

from Oneindia.in - thatsTelugu http://bit.ly/2Fi7j2r

0 comments:

Post a Comment