అమరావతి: తెలుగుదేశం పార్టీ రాజంపేట ఎమ్మెల్యే మేడా మల్లికార్జున రెడ్డి వైయస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరడంపై ఆ పార్టీ నేత బొత్స సత్యనారాయణ మంగళవారం స్పందించారు. అదే సమయంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుపై తీవ్రస్థాయిలో నిప్పులు చెరిగారు. టీడీపీ పగలు కాంగ్రెస్ పార్టీతో, రాత్రి భారతీయ జనతా పార్టీ (బీజేపీ)తో కలిసి నడుస్తోందని బొత్స విమర్శించారు.
from Oneindia.in - thatsTelugu http://bit.ly/2CIHu8C
Wednesday, January 23, 2019
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment