అమృత్‌సర్: పెళ్లికి కొద్ది గంటల ముందు ఓ యువతిని ఎత్తుకెళ్లిన సంఘటన పంజాబ్ రాష్ట్రంలో చోటు చేసుకుంది. పీటల మీద ఎక్కడానికి ముందు ఆ యువతి బ్యూటీపార్లర్ వెళ్లింది. అలా వెళ్లిన ఆమె తిరిగిరాలేదు. ఆమెను కొందరు యువకులు కిడ్నాప్ చేశారు. ఈ సంఘటన శుక్రవారం నాడు జరిగింది.
from Oneindia.in - thatsTelugu http://bit.ly/2Hw1G3a
Saturday, January 26, 2019
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment