Wednesday, January 30, 2019

బ్రాహ్మణిని లాగి: చంద్రబాబుపై రోజా ఘాటు వ్యాఖ్యలు, రోడ్డుపై రోజా బైక్ డ్రైవింగ్

రాజమహేంద్రవరం: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుపై వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నగరి ఎమ్మెల్యే రోజా మంగళవారం నిప్పులు చెరిగారు. తూర్పు గోదావరి జిల్లాలోని దివాన్ చెరువులో నిర్వహించిన 'మహిళా స్వరం' సభతో పాటు ఇతర చోట్ల మాట్లాడారు. నలభై ఏళ్ల అనుభవం ఉందని చెప్పుకునే చంద్రబాబు... నలభై ఏళ్ల వయస్సున్న తమ పార్టీ అధినేత వైయస్

from Oneindia.in - thatsTelugu http://bit.ly/2MLZpAd

Related Posts:

0 comments:

Post a Comment