యధా తధా..మంత్రి ..ఇదీ ఏపి ప్రభుత్వంలో ఇప్పుడున్న పరిస్థితి. ముఖ్యమంత్రి మహిళను ఉద్దేశించి ఫినిష్ అయిపో తారని హెచ్చరిస్తుంటే..మంత్రి..వితంతువులను ఉద్దేశించి దుక్కలాగ ఉన్నారు..పెన్షన్ కావాలా అని అసహ్యంగా మా ట్లాడుతారు. ఇక, విప్ గా ఉన్న చింతమేని లాంటి వారి సంగేతి సరే సరే. ఇదే సమయంలో..కాల్ మనీ వ్యవహారాన్ని వైసిపి నేతలు గుర్తు చేస్తున్నారు...దీంతో..ఇప్పుడు సీయం ఏక్ నంబరీ..మంత్రి దస్ నంబరీ అంటూ ..విమర్శలు మొదలయ్యాయి....
from Oneindia.in - thatsTelugu http://bit.ly/2C3KFYe
సీయం ఏక్ నంబరీ..మంత్రి దస్ నంబరీ : ఏపిలో ప్రభుత్వ పెద్దల తీరు..!
Related Posts:
ఆ స్కీమ్ మరో జగన్మాయ ... జగనన్న వసతి దీవెనపై యనమలఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డి ఈ రోజు ప్రారంభించిన జగనన్న వసతి దీవెనపై టీడీపీ నేత యనమల రామకృష్ణుడు విమర్శలు గుప్పించారు. టీడీపీ హయాంలో ఉన్న పత్కానికే పేరు… Read More
పైశాచిక భర్తను తట్టుకోలేక.. నగ్నంగా రోడ్డుమీదికొచ్చిన భార్య.. కామారెడ్డి జిల్లాలో దారుణంకలకాలం కాపాడుతాననే వాగ్ధానంతో పెళ్లి చేసుకున్నాడు.. కొంతకాలం బాగానే ఉన్నాడు.. క్రమంగా మద్యానికి బానిసై భార్యను హింసించడం మొదలుపెట్టాడు.. భర్త పైశాచికం… Read More
మొన్న జ్యోతిర్మయి..నేడు అభిమన్యు: ఇంగ్లీషులో అదరగొడుతున్న ప్రభుత్వ పాఠశాల విద్యార్థులువిజయనగరం: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రారంభించిన జగనన్న వసతి దీవెన పథకం సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఓ చిన్నారి అందరి దృష్టిని ఆకట్టుకున్నాడు. ఆర… Read More
లోటస్ డ్రెస్‌లో మెరిసిన మెలానియా.. రెండో రోజు కెమెరా కళ్లన్నీ ప్రథమ మహిళ వైపే..!న్యూఢిల్లీ: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ రెండు రోజుల భారత పర్యటన సందర్భంగా స్పెషల్ అట్రాక్షన్‌గా నిలిచారు అమెరికా ప్రథమ మహిళ మెలానియా ట్రంప్. సో… Read More
డొనాల్డ్ ట్రంప్‌కు రాష్ట్రపతి విందు: మన్మోహన్ సింగ్ గైర్హాజరుకు నిర్ణయం, ఎందుకంటే?న్యూఢిల్లీ: రెండ్రోజుల పర్యటన నిమిత్తం అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ భారత పర్యటనకు వచ్చిన విషయం తెలిసిందే. అగ్రరాజ్యం అధ్యక్షుడి రాక సందర్భంగా గౌ… Read More
0 comments:
Post a Comment