Sunday, January 20, 2019

స‌త్యంబాబు విష‌యంలో కానిస్టేబుల్ కుట్ర‌..! అయ్యో పాపం అనిపించే నిజాలు..!!

విజ‌య‌వాడ : ఆయేషా మీరా కేసులో విచార‌ణ‌ను కేంద్ర విచార‌ణ సంస్థ వేగ‌వంతం చేసింది. అందులో బాగంగా పాత నేర‌స్తులుగా ముద్రించ‌బ‌డ్డ కొంత మందిని విచారించింది సీబీఐ. కొన్ని సంవ‌త్స‌రాలుగా సాగుతున్న ఆయేషా హ‌త్య‌కేసులో అస‌లు వాస్త‌వాలు మాత్రం ఇంత‌వ‌ర‌కూ వెలుగుచూడ‌లేదు. కాని అదే కేసులో ప్ర‌ధాన ముద్దాయి అంటూ స‌త్యం బాబు అనే యువ‌కుడికి శిక్షించిన

from Oneindia.in - thatsTelugu http://bit.ly/2HlkCSo

0 comments:

Post a Comment