Thursday, January 10, 2019

తూగో జిల్లాలో కోడిపందాలు బంద్...! నిబంధ‌న‌లు ఉల్లంగిస్తే క‌ఠిన చ‌ర్య‌లంటున్న ఎస్పీ..!!

కాకినాడ/ హైద‌రాబాద్ : సంక్రాంతి వ‌చ్చిందంటే ఉభ‌య గోదావ‌రి జిల్లాలు ప్ర‌తి ఒక్క‌రిని రా..ర‌మ్మ‌ని స్వాగ‌తం పలుకుతుంటాయి. ప‌చ్చ‌ని పంట‌పొలాలు, కోన‌సీమ కొబ్బ‌రి తోట‌లు, అక్క‌డి ప్ర‌జ‌ల గౌర‌వ మ‌ర్యాద‌లు, రుచిక‌ర‌మైన వంట‌కాలు, అన్నిటికి మించి మంచి కిక్కిచ్చే కోడి పందాలు ఎవ‌రినైనా ఉక్కిరిబిక్కిరి చేస్తుంటాయి. సంక్రాంతి సీజ‌న్ లో ఒక్క‌సారైనా ఉభ‌య గోదావ‌రి జిల్లాల‌కు వెళ్లి

from Oneindia.in - thatsTelugu http://bit.ly/2TIl66p

0 comments:

Post a Comment