Thursday, January 10, 2019

ఏపిలో మోడీ స‌న్నిహితుడి భారీ పెట్టుబ‌డులు : వ‌్యాపారమా - రాజ‌కీయమా : ఏం జ‌రుగుతోంది..!

ఏపీలో రాజ‌కీయ సంబంధాలు..వ్యాపార సంబంధాలు గా మారిపోతున్నాయి. ఏపిలో తాజాగా చోటు చేసుకుంటున్న పరిణామాలు కొత్త స‌మీక‌ర‌ణాల‌కు కారణంగా నిలుస్తున్నాయి. కేంద్రం పై పోరు అంటున్నారు. మోదీ ఏపి పై క‌క్ష్య పెంచుకుంటున్నార‌ని ప్ర‌చారం చేస్తున్నారు. మ‌రి..మోదీ స‌న్నిహితుడు ఏపిలో అంత పెద్ద మొత్తంలొ పెట్టుబ‌డుల కు ఎలా ముందుకొస్తున్నారు. రాజ‌కీయంగా జ‌రుగుతుందేటి..ఈ పెట్ట‌బ‌డుల ప్రోద్భ‌లం ఎవ‌ర‌ది..మేలు

from Oneindia.in - thatsTelugu http://bit.ly/2CZWCjf

0 comments:

Post a Comment