Thursday, January 17, 2019

కొలువుదీరనున్న అసెంబ్లీ... అమరవీరులకు కేసీఆర్ నివాళి

హైదరాబాద్ : తెలంగాణ అసెంబ్లీ రెండోసారి కొలువుదీరనుంది. శాసనసభ సమావేశాల్లో భాగంగా ఎమ్మెల్యేలు ప్రమాణ స్వీకారం చేయనున్నారు. గురువారం నుంచి నాలుగు రోజుల పాటు తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు జరగనున్నాయి. అసెంబ్లీకి వచ్చే ముందు టీఆర్ఎస్ ఎమ్మెల్యేలతో కలిసి గన్ పార్క్ దగ్గర అమరవీరులకు నివాళులు అర్పించారు సీఎం కేసీఆర్. హోం మినిస్టర్ మహమూద్ అలీ, హరీశ్

from Oneindia.in - thatsTelugu http://bit.ly/2SUqIud

Related Posts:

0 comments:

Post a Comment