బెంగళూరు/న్యూఢిల్లీ: కేంద్రమంత్రి అనంత్ కుమార్ హెగ్డే చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదమయ్యాయి. గతంలో చేసిన ఓ కామెంట్‌ను సమర్థించుకునే క్రమంలో కర్ణాటక కాంగ్రెస్ నేత దినేష్ గుండూరావ్ వ్యక్తిగత జీవితాన్ని ప్రస్తావించారు. దీంతో సోషల్ మీడియాలో హెగ్డే పైన నెటిజన్లు విమర్శలు గుప్పిస్తున్నారు. తాజ్ మహల్‌ను షాజహాన్ నిర్మించలేదని, అది ఓఆలయం అని అంతకుముందు చెప్పారు.
from Oneindia.in - thatsTelugu http://bit.ly/2G5JDyE
Tuesday, January 29, 2019
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment