Tuesday, January 29, 2019

ఎచ‌ట బాబు వ్యతిరేక గ‌ళం వినిపించునో అచ‌ట విజ‌యుడు వాలి పోవును..!! వైసీపిలో ఆయ‌న‌కు కొత్త కొలువు..!!

అమ‌రావ‌తి/ హైద‌రాబాద్ : వైయ‌స్ఆర్ సీపిలో విజ‌య‌సాయి రెడ్డి కీల‌క రాజ‌కీయాలు నెర‌పుతున్న‌ట్టు ప్ర‌చారం జ‌రుగుతోంది. ముఖ్యంగా అదికార పార్టీకి వ్య‌తిరేకంగా ఎవ‌రూ గ‌ళం విప్పినా వారిని మ‌చ్చిక చేసుకుంటూ రాబోవు రోజుల్లో ఫ‌లితం రాబ‌ట్టాల‌నుకుంటున్నారు విజ‌య సాయి రెడ్డి. అందులో భాగంగా ఇటీవ‌ల జ‌రుగుతున్న ప‌రిణామాల‌ను బాగా ఉప‌యోగించుకుంటున్నారు విజ‌య సాయి. తెలంగాణ‌లో మోత్కుప‌ల్లి ఎపిసోడ్

from Oneindia.in - thatsTelugu http://bit.ly/2FWw6tM

0 comments:

Post a Comment