Saturday, January 5, 2019

అభ్యంతరాలు ఉన్నప్పుడు ఒప్పందంపై ముందుకెళా వెళ్లారు: రాహుల్ గాంధీ సూటి ప్రశ్న

లోక్‌సభలో మళ్లీ రాఫెల్ యుద్ధ విమానాల కొనుగోలు అంశం రచ్చకు దారి తీసింది. తను అడిగే ప్రశ్నలకు సమాధానం చెప్పకుండా తనను దూషించేందుకే ప్రాధాన్యత ఇస్తున్నారని కాంగ్రెస్ గాంధీ రాహుల్ గాంధీ మండిపడ్డారు.తనను ఎన్నిసార్లయినా దూషించవచ్చని అందుకు తానేమీ బాధపడనని కానీ తను అడిగిన ప్రశ్నలకు సమాధానం చెప్పాలని రాహుల్ గాంధీ పట్టుబట్టారు. అంతకుముందు సీనియర్ కాంగ్రెస్

from Oneindia.in - thatsTelugu http://bit.ly/2LPCOlu

0 comments:

Post a Comment