Sunday, January 27, 2019

గులాబీ కే ప‌ట్టం క‌ట్టిన ప‌ల్లెలు..! మ‌లి విడ‌త‌లో కూడా వార్ వ‌న్ సైడే..!!

హైదరాబాద్‌ : త‌లెంగాణ ప‌ల్లెలు గులాబీ మ‌యం అయ్యాయి. రెండో విడ‌త పంచాయితీ ఎన్నిక‌ల్లో అదికార గులాబీ పార్టీకి పెద్ద‌యెత్తున ప‌ట్టం క‌ట్టారు తెలంగాణ ప్ర‌జ‌లు. రెండో విడత పంచాయతీ ఎన్నికల్లోనూ గులాబీ పార్టీ గుబాళించింది. అన్ని జిల్లాల్లోనూ తెరాస జోష్‌ కనిపించింది. ఏకగ్రీవమైన 788తో కలిపి, దాదాపు 63 శాతం పంచాయతీల్లో తెరాస మద్దతుదారులే విజయబావుటా

from Oneindia.in - thatsTelugu http://bit.ly/2CMqRsV

0 comments:

Post a Comment