అమరావతి/కర్నూలు: జనసేన అధినేత పవన్ కళ్యాణ్ మంగళవారం కర్నూలు జిల్లా నేతలతో సమావేశమయ్యారు. ఈ సమావేశంలో జిల్లా కో ఆర్డినేటర్లు, కార్యకర్తలు పాల్గొన్నారు. 2019 సార్వత్రిక ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా జనసేనాని జిల్లాల నేతలతో వరుసగా సమీక్షలు నిర్వహిస్తున్నారు. జనసైనికులకు దిశానిర్దేశనం చేస్తున్నారు. శ్రీకాకుళం, విశాఖపట్నం, నెల్లూరు, తూర్పు గోదావరి, ప్రకాశం, చిత్తూరు, అనంతపురం, విజయనగరం జిల్లాస్థాయి
from Oneindia.in - thatsTelugu http://bit.ly/2QySqea
Wednesday, January 9, 2019
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment