Wednesday, January 9, 2019

పౌరసత్వం బిల్లుకు లోకసభ ఆమోదం: పాక్, బంగ్లా, ఆప్గన్‌ల నుంచి వచ్చే ముస్లీమేతరులకు ఓకే

న్యూఢిల్లీ: పౌరసత్వ బిల్లుకు మంగళవారం లోకసభ ఆమోదం తెలిపింది. పాకిస్తాన్, బంగ్లాదేశ్, ఆఫ్గనిస్తాన్‌ల నుంచి వచ్చిన ముస్లిమేతరులకు భారత పౌరసత్వం కల్పించేలా పౌరసత్వ సవరణ బిల్లును ఆమోదించింది. పై దేశాల నుంచి అక్రమంగా వలస వచ్చిన వారికి మన దేశ పౌరసత్వం కల్పించాలన్న ప్రతిపాదనను ప్రతిపక్షాలు వ్యతిరేకించాయి. ఈశాన్య రాష్ట్రాలకు చెందిన పార్టీలు తీవ్రంగా వ్యతిరేకించాయి. బీజేపీకి

from Oneindia.in - thatsTelugu http://bit.ly/2VEiXKA

0 comments:

Post a Comment