Wednesday, January 9, 2019

జగన్ పాదయాత్ర: ఇచ్ఛాపురంలోని వైసీపీ పైలాన్ అద్భుతం, ఎలా ఉందంటే?

శ్రీకాకుళం/అమరావతి: వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు, ఏపీ ప్రతిపక్ష నేత వైయస్ జగన్మోహన్ రెడ్డి ప్రజా సంకల్ప యాత్ర బుధవారం (09-01-2019)తో ముగుస్తోంది. పాదయాత్ర చివరి రోజు జగన్ తన యాత్రను కొత్తకొజ్జిరియా నుంచి ఈ ఉదయం ప్రారంభించారు. వేదపండితులు జగన్‌ను ఆశీర్వదించారు. ఇడుపులపాయలో ప్రారంభమైన పాదయాత్ర ఇచ్ఛాపురంలో ముగుస్తోంది. 6 నవంబర్ 2017న ప్రజా సంకల్ప

from Oneindia.in - thatsTelugu http://bit.ly/2FjkSQ7

Related Posts:

0 comments:

Post a Comment